Tag: Janmashtami Celebrations

పెద్ద చింతరేవులలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు..

పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల 4, 5 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఉడిపి పీఠాధిపతుల సమక్షంలో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ఉట్లు ఉత్సవం తదితర కార్యక్రమాలు జరగనున్నాయి.