Tag: High Level Bridge

సోమవారం నాగర్‌కర్నూల్‌లో మంత్రి సీతక్క పర్యటన

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క జూన్ 22న నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.