Tag: DSC 2024 Teachers

DSC–2024 ఉపాధ్యాయులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రకటించాలి

DSC–2024 ద్వారా నియామకమైన ఉపాధ్యాయుల ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్ సమస్యను పరిష్కరించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మధుసూదన్ రెడ్డి DEOను కోరారు.