డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తికి 2 రోజుల జైలు.
నాగర్‌కర్నూల్‌లో డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వస్పరి ఆంజనేయులకు కోర్టు 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.2,100 జరిమానా విధించింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.