Tag: District Governor Visit

లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేంద్ర కుమార్ రెడ్డి పర్యటన

నాగర్ కర్నూల్ లయన్స్ క్లబ్‌లో డిస్ట్రిక్ట్ గవర్నర్ డా. మహేంద్ర కుమార్ రెడ్డి పర్యటన సేవా కార్యక్రమాలు, సన్మానాలతో విజయవంతంగా జరిగింది. క్లబ్ సేవలను గవర్నర్ ప్రశంసించారు