తిమ్మాజిపేట ఎస్ఐపై ఆరోపణలు అవాస్తవం..
తిమ్మాజిపేట ఎస్ఐపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఆరోపణలు అవాస్తవమని నాగర్ కర్నూలు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆరోపణలకు ఎలాంటి మెడికల్ ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.
తిమ్మాజిపేట ఎస్ఐపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఆరోపణలు అవాస్తవమని నాగర్ కర్నూలు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆరోపణలకు ఎలాంటి మెడికల్ ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.
నాగర్‌కర్నూల్ సర్కిల్ ఆఫీస్‌ను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ వార్షికంగా తనిఖీ చేసి, పరిశుభ్రత, ఫిర్యాదుల పరిష్కారం, పెండింగ్ కేసుల క్లియరెన్స్, రౌడీషీటర్లపై నిఘా వంటి అంశాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ ఆందోళన సందర్భంగా సీఐ అశోక్ రెడ్డి వృద్ధ రైతును "భోజనం చేశావా పెద్దాయన?" అంటూ ఆప్యాయంగా పలకరించిన ఘటన అందరి మనసులను హత్తుకుంది.