నాగర్‌కర్నూల్‌లో కల్వకుంట్ల చంద్రసేన గుప్త జయంతి వేడుకలు
నాగర్‌కర్నూల్‌లో వాసవి క్లబ్, వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఫౌండర్ కల్వకుంట్ల చంద్రసేన గుప్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడంతో పాటు సిల్వర్ స్టార్ KCGF దాతలను సన్మానించారు
