Tag: Bribe Case

నారాయణపేట ఆర్డీఓ ఏసీబీ వలలో

నారాయణపేట ఆర్డీఓ రామచందర్ నాయక్ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్‌గా చిక్కారు. బర్త్ సర్టిఫికెట్ల జారీ విషయంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఏసీబీ వలలో తిమ్మాజిపేట ఎస్సై

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.