Tag: Breastfeeding Week

నవజాత శిశువుకు తల్లిపాలే అమృతం.

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా. టి. ఉషారాణి నవజాత శిశువుకు పుట్టిన తొలి గంటలోనే తల్లిపాలను ఇవ్వాలని సూచించారు. తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలే శిశువుకు సంపూర్ణ…