Tag: Assembly Seats

‘జరగబోయే కురుక్షేత్రంలో గెలిచేది మేమే

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2029 జూన్‌లోనే ఎన్నికలు జరుగుతాయని, తెలంగాణలో పార్లమెంట్ స్థానాలు 25కు, అసెంబ్లీ స్థానాలు 182కు పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

బీసీల జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానాల పెంపు:

బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను పెంచాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి.