Tag: Arya Vysya Association

ఘనంగా 11వ వార్షికోత్సవ వేడుకలు…

నాగర్‌కర్నూల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాభిషేకం, కలశాభిషేకం, హోమాలు, విశేష పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.