Tag: Anjaneya Swamy Temple

భక్తులతో క్రిక్కిరిసిన పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం

శ్రావణ అమావాస్య సందర్భంగా పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. ఉడిపి పాలిమారు మఠం పీఠాధిపతుల చాతుర్మాస్య దీక్షల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా, సుమారు 10 వేల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ…

ఆధ్యాత్మిక శోభతో పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి ఆలయం..

పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో 48వ చాతుర్మాస్య పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉడిపి ఫలిమారు పీఠాధిపతి విద్యాదిశ శ్రీపాదుల 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించారు.

పెద్ద చింతరేవుల ఆలయంలో 27, 28న ప్రత్యేక యాగపూజలు..

పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 27, 28 తేదీల్లో ప్రత్యేక యాగపూజలు, హోమాలు, వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు.

పెద్దచింతరేవుల ఆంజనేయ స్వామికి ఉడిపి, పాలిమార్ పీఠాధిపతుల ప్రత్యేక పూజలు

పెద్దచింతరేవుల ఆంజనేయ స్వామి ఆలయంలో ఉడిపి, పాలిమార్ పీఠాధిపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 55 రోజుల పాటు భక్తులకు అన్నప్రసాదం, అల్పాహారం అందించనున్నారు.