వేసవి శిక్షణ ముగింపు వేడుకల్లో పాల్గొన్న బిగ్‌బాస్ ఫేమ్ రాము రాథోడ్
నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన వేసవి సాంస్కృతిక శిక్షణ తరగతుల ముగింపు వేడుకల్లో యువ హీరో, బిగ్‌బాస్ ఫేమ్ రాము రాథోడ్ పాల్గొని గురుభక్తిని చాటుకున్నారు. శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి చిన్నారుల ప్రదర్శనలను అభినందించారు.
