నాగర్‌కర్నూల్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 13వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి పాల్గొని తెలంగాణ అభివృద్ధిపై ప్రసంగించారు.
