నాగర్ కర్నూల్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
నాగర్ కర్నూల్‌లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించగా, వాసవి & వనిత క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి, సామాజిక మరియు ప్రజా సమస్యలపై నమ్మకమైన వార్తలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్.
నాగర్ కర్నూల్‌లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించగా, వాసవి & వనిత క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.
శ్రీరామనవమి సందర్భంగా పాలెం రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించగా భక్తులు భారీగా పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్‌లో రామనవమి సందర్భంగా సరస్వతీ శిశు మందిర్ చిన్నారులు సీతా, రామ, లక్ష్మణ, హనుమాన్ వేషధారణలో పాల్గొని భక్తులను ఆకట్టుకున్నారు.
మర్రి జనార్ధన్ రెడ్డి జన్మదిన ఏర్పాట్ల తొలగింపుపై మున్సిపల్ అధికారులు, పోలీసులతో BRS శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బస్టాండ్ సమీపంలో ఘర్షణ చోటుచేసుకుంది.
గద్వాల్–డోర్నకల్ మధ్య 296 కి.మీ రైల్వే లైన్‌కు FLS పూర్తి కాగా, తెలంగాణలో రైల్వే అభివృద్ధికి ఇది కీలక ముందడుగుగా నిలుస్తోంది.
నాగర్ కర్నూల్ రాంనగర్‌లోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా గరుడసేవ, ధ్వజారోహణం, బేరీ పూజలు ఘనంగా నిర్వహించారు.
Excerpt: నాగర్ కర్నూల్‌లో నిర్వహించిన కంటి శిబిరంలో 86 మందికి పరీక్షలు చేసి, 41 మందిని ముత్యబిందు ఆపరేషన్ల కోసం ఆసుపత్రికి తరలించారు.
శ్రీరామనవమి సందర్భంగా నాగర్ కర్నూల్‌లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో 6 వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నారు.
బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను పెంచాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి.
నాగర్ కర్నూల్‌లో కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన తేదీని ఖరారు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కోరారు. రవాణా సమస్యలపై అసెంబ్లీ సమావేశంలో ఆయన ప్రస్తావించారు.