న్యూ గీతం ప్రైమరీ స్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
నాగర్ కర్నూల్‌లోని మన భూగీతం ప్రైమరీ స్కూల్‌లో స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. వివిధ పరిపాలనా పాత్రలు పోషిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నాగర్‌కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.
నాగర్ కర్నూల్‌లోని మన భూగీతం ప్రైమరీ స్కూల్‌లో స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. వివిధ పరిపాలనా పాత్రలు పోషిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు, స్థానికులు ధర్నా చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. కుమ్మెర జాతరలో మృతి చెందిన చిన్నారికి న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు.
నంది వడ్డేమాన్ గ్రామంలో శనివారం శనేశ్వర స్వామికి భక్తులు ఘనంగా తిలతైల అభిషేక పూజలు నిర్వహించారు. శని గ్రహ దోష నివారణకు ప్రత్యేక అర్చనలు, రుద్రాభిషేకాలు జరిపారు.
రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న నాగర్ కర్నూల్ జిల్లా పాలెం గ్రామానికి చెందిన MBBS విద్యార్థి డాక్టర్ భీమ్ భరత్‌ను తెలంగాణ గవర్నర్ అభినందించారు. రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిగా గుర్తింపు పొందారు.
కొల్లాపూర్‌లో క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వ్యాస రచన పోటీలు, విద్యార్థులకు బహుమతులు, పాలిటెక్నిక్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్‌గా బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, వైస్ చైర్మన్‌గా షాన్ వాజ్ ఖాన్ బాధ్యతలు చేపట్టగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
నాగర్‌కర్నూల్ జిల్లా వనపట్ల గ్రామ శివారులో కారు–బైక్ ఢీకొని బీసీ కాలనీకి చెందిన గన్నోజు సురేష్ చారి (40) అక్కడికక్కడే మృతి చెందారు.
పులిజాల–కార్వంగ గ్రామాల మధ్య వాగు సమస్యను పరిశీలించిన ఎమ్మెల్యే Dr. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శాశ్వత బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇచ్చారు.
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెల్కపల్లి మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే Dr. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు.
మన్నెవారిపల్లి SLBC టన్నల్ పనులు ఏడాది విరామం తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. ఆధునిక సర్వేలు, ATM బ్లాస్టింగ్‌తో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.