Tag: Yashoda Hospital Malakpet

తీవ్ర గుండెపోటుకు యశోదలో విజయవంతమైన యాంజియోప్లాస్టీ

నాగర్‌కర్నూల్‌కు చెందిన 52 ఏళ్ల మహిళకు తీవ్రమైన గుండెపోటు సమస్యను మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యవసర యాంజియోప్లాస్టీ ద్వారా విజయవంతంగా చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు.