నాగర్ కర్నూల్ కొత్త బస్ స్టేషన్‌కు శంకుస్థాపన తేదీ ఖరారు చేయాలి
నాగర్ కర్నూల్‌లో కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన తేదీని ఖరారు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కోరారు. రవాణా సమస్యలపై అసెంబ్లీ సమావేశంలో ఆయన ప్రస్తావించారు.