మల్లేశ్వరం ఐల్యాండ్‌లో కాటేజ్‌ల నిర్మాణం వేగంగా
మల్లేశ్వరం ఐల్యాండ్‌లో 47.44 కోట్లతో 30 కాటేజ్‌ల నిర్మాణం వేగంగా కొనసాగుతుండగా, 2027 నాటికి పర్యాటకులకు అందుబాటులోకి రానుంది.