బాధితుల వద్దకే పోలీస్ సేవలు
నాగర్ కర్నూల్ జిల్లాలో ‘ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్’ సేవలు ప్రారంభమయ్యాయి. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా, సంఘటన స్థలంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ఈ విధానం ద్వారా త్వరిత న్యాయం అందించనున్నారు.