ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 200 మంది విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న 200 మంది విద్యార్థులకు దాతల సహకారంతో ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న 200 మంది విద్యార్థులకు దాతల సహకారంతో ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వేసవి కాలంలో రక్త కొరతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.