నాగర్కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
నాగర్కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఆరోగ్య సిబ్బంది గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నాగర్కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఆరోగ్య సిబ్బంది గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, మందుల కొరత లేకుండా అన్ని సేవలు సమర్థంగా కొనసాగించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ…
నాగర్కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
నాగర్కర్నూల్ జిల్లా బొప్పల్లి పీహెచ్సీని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి, రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అమర్నాథ్, కేదార్నాథ్, చార్ ధాం యాత్రికులకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు జారీ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. అమరేందర్ గర్భిణులు వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలని సూచించారు. సురక్షిత మాతృత్వం కోసం ముందస్తు పరీక్షలు, పౌష్టికాహారం, కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించారు.
పెద్దకొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ డా. రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ఎండాకాలం జాగ్రత్తలపై ప్రజలకు సూచనలు ఇచ్చారు.
నాగర్ కర్నూల్ జిల్లా తుడుకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో 14 ఏళ్ల ఆడపిల్లలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ఉచిత హెచ్పీవీ టీకా ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. అర్హులైన బాలికలు ఆధార్ జిరాక్స్ కాపీతో తల్లిదండ్రులతో కలిసి రావాలని వైద్యాధికారులు సూచించారు.
పంతుల బాజీరావు మూడవ వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు.