జిల్లా ఆసుపత్రిలో సత్యసాయి నిత్య అన్నప్రసాదం
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఆవరణలో గత 7 సంవత్సరాలుగా ప్రతిరోజు మధ్యాహ్నం రోగి సహాయకులకు సత్యసాయి అన్నప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. రోజుకు 120–150 మందికి భోజనం అందిస్తున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు, స్థానికులు ధర్నా చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. కుమ్మెర జాతరలో మృతి చెందిన చిన్నారికి న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు.