Tag: Evm security

ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సంతోష్

నాగర్ కర్నూల్‌లో ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు.