Tag: Bsp

పాలమూరు మహేందర్‌పై దాడి ఆరోపణలు..

తిమ్మాజిపేట్ పోలీస్ స్టేషన్‌లో పాలమూరు మహేందర్‌పై దాడి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై బీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించి నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేసింది.

విద్యుత్ ఆర్టిజన్ల డిమాండ్లపై బిఎస్పీ ఆందోళన

విద్యుత్ ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బిఎస్పీ డిమాండ్ చేస్తూ, రైతులు పండించిన ప్రతి మొక్కజొన్న గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరింది.

ఛలో బడంగ్‌పేట్

మాన్యవర్ కాన్షిరాం 92వ జయంతి సందర్భంగా మార్చి 15న హైదరాబాద్ బడంగ్‌పేట్‌లో బహుజన మహాసభ నిర్వహించనున్నట్లు బీఎస్పీ నాయకులు తెలిపారు. జిల్లాల నుంచి భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.