Tag: BC Political JAC

కులగణనలో ఓపెన్ కాలం తొలగించి ప్రత్యేక బీసీ కాలమ్ పెట్టాలి:

కులగణనలో ఓపెన్ కాలమ్‌ను తొలగించి బీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి డిమాండ్ చేశారు.

కులగణన చేపట్టకుంటే బీజేపీని బీసీ సామాజిక వర్గం క్షమించదు

బీసీ కులగణన చేపట్టి ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ ఏర్పాటు చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి డిమాండ్ చేశారు.

550 జీవో ప్రకారమే మెడికల్ అడ్మిషన్లు చేపట్టాలి..

మెడికల్ కౌన్సెలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించిన బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు, జీవో 114ను రద్దు చేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జీవో 550ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఘనంగా దన్నోజి అరవింద చారి జన్మదిన వేడుకలు

బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజి అరవింద చారి జన్మదిన వేడుకలు నాగర్‌కర్నూల్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించాలి..

పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకాలు కలగకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను…

ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలి

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లిలో నిర్వహించిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం కింద 25 శాతం సీట్ల కేటాయింపును అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల…