పస్పుల గ్రామంలో ఓటరు జాబితా డిజిటలైజేషన్‌పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం పస్పుల గ్రామంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఓటరు జాబితా డిజిటలైజేషన్ పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
