Tag: Temple Events

శ్రీరామనవమి సందర్భంగా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద పంపిణీ

శ్రీరామనవమి సందర్భంగా నాగర్ కర్నూల్‌లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో 6 వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నారు.

పాలెం వెంకన్న దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 20 మంది దంపతులు ఈ వ్రతాల్లో పాల్గొన్నారు.