నాగర్‌కర్నూల్ జిల్లా జర్నలిస్టులకు ఉచిత బస్సు పాస్ కల్పించాలి…
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ నాగర్‌కర్నూల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ నాగర్‌కర్నూల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించారు.
నాగర్ కర్నూల్‌లో కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన తేదీని ఖరారు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కోరారు. రవాణా సమస్యలపై అసెంబ్లీ సమావేశంలో ఆయన ప్రస్తావించారు.