Tag: Police Department

38 ఏళ్ల పోలీస్ సేవలకు వీడ్కోలు..

సిద్దాపూర్ ఎస్సైగా విధులు నిర్వహించిన అంజయ్య 38 ఏళ్ల పోలీస్ సేవల అనంతరం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఆయనను ఘనంగా సన్మానించారు.

నాగర్‌కర్నూల్ సర్కిల్ ఆఫీస్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

నాగర్‌కర్నూల్ సర్కిల్ ఆఫీస్‌ను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ వార్షికంగా తనిఖీ చేసి, పరిశుభ్రత, ఫిర్యాదుల పరిష్కారం, పెండింగ్ కేసుల క్లియరెన్స్, రౌడీషీటర్లపై నిఘా వంటి అంశాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టు పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఈ కేసు విచారణలో కీలకంగా పనిచేసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.