నాగర్‌కర్నూల్ 16వ వార్డులో శ్రీ వీరనాగమ్మ అమ్మవారి పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే
నాగర్‌కర్నూల్ 16వ వార్డులో జరిగిన శ్రీ వీరనాగమ్మ అమ్మవారి పండుగలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాల కోసం అమ్మవారిని ప్రార్థించిన ఆయనతో పాటు ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
