Tag: Gellu Srinivas Yadav

మూసీకి లక్ష కోట్లు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.12 వేల కోట్లు లేవా?

నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్‌వీ విద్యార్థి–యువజన–నిరుద్యోగ పోరుబాట ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, హాస్టళ్లు, గురుకులాలు, మెగా డీఎస్సీ అంశాలపై రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.