Tag: Employees Rights

సెప్టెంబర్ 10న ‘ఉద్యోగుల హక్కుల సాధన సభ’కు భారీగా తరలిరండి – టీజీఈజేఏసీ పిలుపు

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించే ‘ఉద్యోగుల హక్కుల సాధన సభ’కు భారీగా తరలిరావాలని టీజీఈజేఏసీ నాగర్ కర్నూల్ నాయకులు పిలుపునిచ్చారు.