మన్ననూర్ చెంచు గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ ఆకస్మిక తనిఖీ
మన్ననూర్ పీటీజీ చెంచు గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.
మన్ననూర్ పీటీజీ చెంచు గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.
ఉపాధ్యాయుల జిపిఎఫ్, ఆరోగ్య బీమా, మెడికల్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఎస్‌టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు హనుమంత రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అచ్చంపేటలో సబ్ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షా శిబిరంలో 107 మంది డ్రైవర్లు పాల్గొన్నారు. రహదారి భద్రత కోసం కంటి పరీక్షలు అవసరమని అధికారులు సూచించారు.