ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో చిన్నారులపై జరిగే ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామంలో భద్రతా చర్యలను బలోపేతం చేసి ప్రజల్లో నమ్మకం కల్పించాలని కూడా కోరారు.: పాలెం చిన్నారి మృతి ఘటనపై వేగవంతమైన విచారణ చేపట్టాలి

