నాగర్ కర్నూల్ ప్రజల ఆశీర్వాదంతో మరోసారి గెలిస్తే పట్టణ అభివృద్ధికి పెద్దపీట వేస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ —
👉 నాగర్ కర్నూల్ పట్టణంలో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తానని,
👉 మహిళల కోసం ప్రత్యేక పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు పెంచుతానని తెలిపారు.
ఇప్పుడున్న ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాల ఇవ్వకపోయినా, తాను ఎలా మెడికల్ కాలేజీ తీసుకొచ్చానో అదే విధంగా ఇంజనీరింగ్ కళాశాల కూడా తీసుకొస్తానని స్పష్టం చేశారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి
**భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
నాగర్ కర్నూల్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.
మీ
మర్రి జనార్దన్ రెడ్డి
మాజీ శాసన సభ్యులు – నాగర్ కర్నూల్ నియోజకవర్గం: నాగర్ కర్నూల్ ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తా
