బిజెపితోనే అభివృద్ధి సాధ్యం. 8 వ వార్డు అభ్యర్థి చెవ్వ ప్రమోద్. నాగర్ కర్నూల్ జనవరి 30( స్కై న్యూస్) మునిసిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ఎండగడుతూ పోరాటాలు నిర్వహిస్తున్న బిజెపి బలపరిచిన ఎనిమిదో వార్డు అభ్యర్థిగా తనను ఆదరించి తెలిపించాలని చెవ్వ ప్రమోద్ కోరారు శుక్రవారం మునసపాలిటీ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నించే వారిని కౌన్సిలర్ గా ఎన్నుకుంటేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ కాలనీలో పేదలకు అందించి వార్డులు అభివృద్ధి చేయడంతో పాటు అందరికీ ఆదర్శంగా నిలిచేలా కార్యక్రమాలు చేపడతామని ఆయన వివరించారు: ప్రశ్నించే గొంతును గెలిపించాలి Post navigation ఎస్టీ రిజర్వుడు 21వ వార్డుకు కాంగ్రెస్ అభ్యర్థిగా కూరాకుల శ్రీనివాస్ నామినేషన్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరించాలి…