గులాబీ జెండా ఎగురవేస్తాం. బిiఆర్ఎస్ 2వ వార్డ్ అభ్యర్థి తిమ్మాజీపేట పాండు. నాగర్ కర్నూల్…. 11న జరిగే మునిసిపల్ ఎన్నికలలో అన్ని వార్డులలో బిఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించి మునిసిపాలిటీపై గులాబీ జెండాను ఎగురవేస్తామని బిఆర్ఎస్ 2వ వార్డ్ అభ్యర్థి తిమ్మాజీపేట పాండు దీమా వ్యక్తం చేశారు గురువారం మునిసిపాలిటీ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు దాఖలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా ప్రజలంతా బిఆర్ఎస్ని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు అర్థం రవి శ్రీనివాసరావు జానకిరాములు తోపాటు పలువురు పాల్గొన్నారు: గులాబీ జెండా ఎగరవేస్తాం Post navigation తొలి రోజు మందకొడిగా నామినేషన్లు దాఖలు బహుజన సమాజ్ పార్టీ ఆరవ వార్డు అభ్యర్థిగా కళ్యాణ్