సిర్సనగండ్లలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
నాగర్ కర్నూల్ జిల్లా సిర్సనగండ్లలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగి భక్తులను ఆకట్టుకుంది.
నాగర్ కర్నూల్ జిల్లా సిర్సనగండ్లలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగి భక్తులను ఆకట్టుకుంది.
బల్మూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. ప్రతి ఇంటిపై 3 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి గ్రామాన్ని ఆదర్శ సౌర గ్రామంగా అభివృద్ధి చేయాలని…
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల కమ్యూనిటీ ఆసుపత్రిలో హెచ్పివి (HPV) వాక్సినేషన్ కార్యక్రమాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. బాలికలను గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షించేందుకు ఈ టీకా ఎంతో అవసరమని వైద్యాధికారులు తెలిపారు.