Tag: Traffic Issues

అసెంబ్లీలో నాగర్‌కర్నూల్ సమస్యలపై ఎమ్మెల్యే ప్రస్తావన

అసెంబ్లీలో జీరో అవర్‌లో నాగర్‌కర్నూల్ ట్రాఫిక్, తాగునీటి సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం చర్యలు కోరారు.