Tag: Tngo

నాగర్‌కర్నూల్ నూతన అదనపు కలెక్టర్ చెన్నయ్యకు జిల్లా టీఎన్జీవో నాయకుల ఘన సన్మానం

నాగర్‌కర్నూల్ జిల్లాకు నూతనంగా నియమితులైన అదనపు కలెక్టర్ చెన్నయ్యను జిల్లా టీఎన్జీవో నాయకులు ఘనంగా సన్మానించారు. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగులు పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

జిల్లా రెవెన్యూ అధికారిని ఘనంగా సన్మానించిన టీఎన్జీవో నాయకులు

నాగర్ కర్నూల్ జిల్లాకు ఇటీవల బదిలీపై వచ్చిన జిల్లా రెవెన్యూ అధికారి ఆర్. పాండును టీఎన్జీవో జిల్లా నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించి, జిల్లా ప్రజలకు సేవ చేయుటకు స్వాగతం పలికారు.

టీఎన్జీవో ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో టీఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు, ఉద్యోగులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. రంజాన్ మాసం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.

TNGO 2026 డైరీ ఆవిష్కరణ

నాగర్‌కర్నూల్‌లో టీఎన్జీవో 2026 డైరీని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై చర్చించి పరిష్కార హామీ ఇచ్చారు.