Tag: Sangram Singh G Patil IPS

నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో నూతన సీసీ కెమెరాల ప్రారంభం..

నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో నూతన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ప్రారంభించారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని…

కల్వకుర్తిలో మహాలక్ష్మీ వైన్స్ షాప్ చోరీ కేసు ఛేదన.

కల్వకుర్తిలో మహాలక్ష్మీ వైన్స్ షాప్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. రూ.1.75 లక్షల నగదు, డీవీఆర్ స్వాధీనం చేసుకుని నిందితుడు చిమ్ముల మల్లికార్జున్ రెడ్డి అలియాస్ చిన్నను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

రాష్ట్ర స్థాయి నవోదయ ఖో-ఖో పోటీలకు శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో రాష్ట్ర స్థాయి ఖో-ఖో క్రీడా పోటీలను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ప్రారంభించారు. క్రీడలు విద్యార్థుల్లో మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయని ఆయన…