Tag: Safe Motherhood

ప్రతి గర్భవతి సురక్షిత మాతృత్వం పొందాలి…

నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. అమరేందర్ గర్భిణులు వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలని సూచించారు. సురక్షిత మాతృత్వం కోసం ముందస్తు పరీక్షలు, పౌష్టికాహారం, కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించారు.