Tag: Pension Protest Day

రిటైర్ అయిన వెంటనే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ మంజూరు చేయాలి…

నాగర్ కర్నూల్‌లో టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం నిర్వహించారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, రెండో పీఆర్సీ వెంటనే అమలు చేయాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.