పాలెం పరిశోధన కేంద్రంలో ఘనంగా ప్రాంతీయ మహిళా రైతు సదస్సు
నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం పరిశోధన కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రాంతీయ మహిళా రైతు సదస్సు ఘనంగా జరిగింది. మహిళలకు నూతన వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై అవగాహన కల్పించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం పరిశోధన కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రాంతీయ మహిళా రైతు సదస్సు ఘనంగా జరిగింది. మహిళలకు నూతన వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై అవగాహన కల్పించారు.
పెద్దకొత్తపల్లి మండలం నాయనపల్లి గ్రామంలోని మైసమ్మ ఆలయాన్ని డీఎస్పీ శ్రీనివాసులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు ఆయనను ఘనంగా సన్మానించారు.
నాగర్ కర్నూల్ బస్టాండ్ ఆవరణలో మహిళలను వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను జిల్లా షీ టీం అరెస్టు చేసింది. మహిళల భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీం ఎస్సై రజిత హెచ్చరించారు.
న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద విడుదలైన RTF చెక్కులను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో జాతీయ దంత వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పాల్గొని దంత వైద్యుల సేవలను కొనియాడారు.
సోమశిల వద్ద కృష్ణా నదిపై ప్రతిష్టాత్మక వంతెన నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. వంతెన నిర్మాణానికి అవసరమైన అటవీ అనుమతులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
MRP కంటే ఎక్కువ ధరలకు కూల్డ్రింక్స్ విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నాగర్ కర్నూల్ జిల్లాలో మైనర్ గర్భధారణ కేసు విచారణలో కీలక మలుపు తిరిగి, అసలు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమాజీపేట మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.