Tag: Government Employees

ఉద్యోగుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు..

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, రైతులతో కలిసి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

నాగర్‌కర్నూల్ నూతన అదనపు కలెక్టర్ చెన్నయ్యకు జిల్లా టీఎన్జీవో నాయకుల ఘన సన్మానం

నాగర్‌కర్నూల్ జిల్లాకు నూతనంగా నియమితులైన అదనపు కలెక్టర్ చెన్నయ్యను జిల్లా టీఎన్జీవో నాయకులు ఘనంగా సన్మానించారు. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగులు పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

జిల్లా కలెక్టరేట్ వద్ద రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసి) ముందు అన్ని రకాల బస్సులు ఆగేలా రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని టీఎన్జీవో యూనియన్ నేతలు ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.