వైభవంగా పడిపూజ, సేవా కార్యక్రమాలు
నాగర్‌కర్నూల్‌లో అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో పడిపూజ నిర్వహించగా, ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీతో పాటు అన్నప్రసాదం అందించారు.
నాగర్‌కర్నూల్‌లో అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో పడిపూజ నిర్వహించగా, ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీతో పాటు అన్నప్రసాదం అందించారు.
నాగర్ కర్నూల్‌లో శ్రీ రామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు సహా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 20 మంది దంపతులు ఈ వ్రతాల్లో పాల్గొన్నారు.
పంతుల బాజీరావు మూడవ వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు.