24 వార్డులకు 102 మంది బరిలో……. నాగర్ కర్నూల్ ……. మునిసిపల్ పరిధిలోని 24 వార్డులలో అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మొత్తం 102 మంది బరిలో ఉన్నట్టు తెలిపారు. 1 వార్డులో నలుగురు 2 వ వార్డ్ లో ఏడుగురు 3వలో నలుగురు 4 వ వార్డ్ లో ఐదుగురు 5వ వార్డ్ లో 7గురు 6వ వార్డ్ లో 5గురు 7వ వార్డ్ లో 4గురు 8వ వార్డ్ లో 6గురు 9వ వార్డ్ లో3 గురు 10 వార్డ్ లో 4గురు 11లో 3 గురు 12 లో 5గురు 13లో 3గురు 13లో3గురు 14 లో 5గురు 15 లో3గురు 16 లో 5 గురు 17 లో5గురు 18 లో3గురు 19 లో3 గురు 20 లో6 గురు 21 లో5 గురు 22లో ఇద్దరు 23 లో3గురు 24 లో 3గురు పనిలో నిలిచినట్లు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు: ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *