తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల లోపు క్యూలో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ ప్రశాంతంగా పూర్తయ్యింది. పోలైన ఓట్ల లెక్కింపు ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది.: ముగిసిన మున్సిపల్ ఎన్నికలు Post navigation మధ్యాహ్నం 1:00 గంట వరకు 51.99% హమ్మయ్య ఎన్నికల సమయం ముగిసింది