నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్టీ రిజర్వుడు 21వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూరాకుల శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఆయన ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన తెలిపారు.: ఎస్టీ రిజర్వుడు 21వ వార్డుకు కాంగ్రెస్ అభ్యర్థిగా కూరాకుల శ్రీనివాస్ నామినేషన్ Post navigation నాగర్ కర్నూల్ 09వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా సుంకరి అలివేల రాజేష్ గౌడ్ నామినేషన్ ప్రశ్నించే గొంతును గెలిపించాలి